ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని నెలలుగా జరుగుతున్న హిందూ వ్యతిరేక వివరాలు , కొన్ని మాత్రమే :

1) రోడ్డుకు అడ్డంగా ఉందనే కారణం చూపి గుంటూరు బస్టాండ్ దగ్గర అమ్మవారి ఆలయం కూల్చివేత. (ఆ సమయంలో గర్భగుడిలో ఉన్న వస్తువులు తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా వస్తువులన్నీ బైటికి విసిరి పారేసారు)
1/11
2) పిఠాపురంలో దేవతా విగ్రహాల ధ్వంసం.

3) నెల్లూరులో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి రధానికి నిప్పు.

4) ఉండ్రాజవరంలో అమ్మవారి దేవాలయానికి చెందిన ముఖ ద్వారం కూల్చివేత
2/11

5) తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్య మతస్థులకు బాధ్యతలు.ఇతర ప్రముఖ హిందూ దేవాలయాల్లో అన్య మతస్థులకు ఉద్యోగాలు

3/11
6) తిరుపతినుంచి తిరుమల వెళ్ళే వాహనాల టోల్ ఛార్జీలు పెంపుదల

7) విజయవాడ ఇంద్రకీలాద్రిపై వాహనాల పార్కింగ్ ఫీజు 20నుంచి 50రూ పెంచడం

8) పట్టిసీమ వీరభద్రస్వామి గుడికి నడిచి వెళ్తున్న భక్తులనుంచి 20రూ వసూలు చెయ్యడం.నడిచి వెళ్ళేవాళ్ళనుంచి డబ్బు వసూలు చెయ్యడం ఏంటో దేవుడికే తెలియాలి
4/11
9) పాస్టర్లకి,ముల్లాలకి ప్రభుత్వం డబ్బు జీతాలుగా ఇవ్వడం.

10) హిందువులు పిండప్రదానాలు చేసుకునే సమయంలో పన్ను వసూలు చెయ్యడం. (ఈ ఘటన కంకిపాడు దగ్గర్లో ఉన్న మద్దూరులో జరిగింది)

11) హిందూ పండగల సమయంలో ముఖ్యమైన పుణ్యక్షేత్రాలకు వెళ్ళే బస్సు ఛార్జీలు పెంచడం.

5/11
12) కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలచేత క్రైస్తవ మతానికి చెందిన పాటలు పాడించడం.

13) ప్రకాశం బ్యారేజి సమీపంలో ఉన్న విజయేశ్వర స్వామి గుడి కూల్చివేత. (news form March 2020)

14) పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు లోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో సరస్వతీదేవి విగ్రహం కూల్చివేత

6/11
15) నెల్లూరు జిల్లా,బోగోలు మండలము,తిరువీధిపాడు గ్రామంలో ఉన్న స్వయంభూ నరసింహ స్వామి దేవాలయానికి చెందిన భూమి ఇళ్ళ పట్టాలకి ఇచ్చే ప్రయత్నం. అర్చక సమాఖ్య వారు అభ్యంతరం చెప్పినా లెక్క చెయ్యని MRO (news from March 2020)

7/11
16) ఢిల్లీ నుంచి వచ్చిన ముస్లిములను కరోనా ఐసొలేషన్ లో ఉంచడానికి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని ఉపయోగించారు. వాళ్ళేమో ఆలయంలోనికి చెప్పులతో వెళ్ళి అపవిత్రం చేసారు. అక్కడికి దగ్గర్లోనే ఇస్లామిక్ యూనివర్సిటీ ఉంది.ఐసొలేషన్ వార్డుగా దాన్ని వాడుకోవచ్చుకదా.
8/11
అలా కాకుండా కావాలనే మన దేవాలయాన్ని అపవిత్రం చేసారు. (news from April 2020)

17) బుట్టాయగూడెం లోని శివాలయంలో ఉన్న దత్తాత్రేయుడి పాలరాతి విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు (news from April 2020)

9/11
18) TTD కి చెందిన భూములు అమ్మడానికి ప్రయత్నించి భక్తుల ఆగ్రహం కారణంగా వెనక్కి తగ్గారు (news from May 2020)

19)తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని వ్యాపార వస్తువుగా మార్చి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అమ్మడం. (news from May 2020)

10/11
20) తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి రధానికి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. మంటల్లో కాలి పూర్తిగా కాలిపోయిన రధం (news from 6th Sep 2020)
11/11
@TylerDurden_ @ChhBong @AgniPRASHAD @JSPSriram @Rajashekara_DR @Harinani_ @DrSandeepJSP
You can follow @Girijesh_Naidu.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled:

By continuing to use the site, you are consenting to the use of cookies as explained in our Cookie Policy to improve your experience.