ఫస్ట్ టైం ఇలాంటి థ్రెడ్ వెయ్యడం... మొదలు పెడుదామా?? అన్ని నిజాలే మాట్లాడుకుందాం 
1) మీరు ట్విట్టర్ కి రావడానికి గల కారణం??

1) మీరు ట్విట్టర్ కి రావడానికి గల కారణం??
2) మీ హ్యాండ్ రైటింగ్ మీకు నచ్చుతుందా??
3) మీకు కాల్స్ మాట్లాడటం ఇష్టమా లేదా టెక్స్ట్ చెయ్యడం ఇష్టమా??
4) మీరు ఒక బిజినెస్ ఓపెన్ చేస్తే ఎలాంటి బిజినెస్ ప్లాన్ చేస్తారు??
5) మీకు intro సాంగ్ ఉంటే అది ఏ సాంగ్ ఎంచుకుంటారు?? ఎందుకు???
6) మీరు ఫ్రెండ్స్ తో కలిసినప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం ఏం చేస్తారు???
7) మీ లాస్ట్ బెస్ట్ conversation ఎవరితో అయ్యింది?? Tag him/ her
8) దేవుడు ప్రత్యక్షమై మూడు కోరికలు కోరుకో అంటే ఎం కోరుకుంటారు??
9) రేలషన్శిప్ జీవితాంతం కొనసాగాలి అంటే మూడు మంత్రాలు చెప్పండి???
10) సోషల్ మీడియా ఫ్రెండ్షిప్ పై మీ అభిప్రాయం
11) offline ఫ్రెండ్షిప్ or సోషల్ మీడియా ఫ్రెండ్షిప్??
12 ) online ప్రేమ పై మీ అభిప్రాయం
13) ప్రేమ ante??
14) ఫ్రెండ్షిప్ ante??
15) మీ bad హ్యాబిట్స్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవడానికి ఇష్టపడుతారా??
16) మీ లో మీకు బాగా నచ్చింది
17) మీ లో మీకు నచ్చనిది
18) Drink/smoke చేసే వాళ్ళపైన మీ అభిప్రాయం
19) అమ్మ నాన్న లేదా మమ్మీ డాడీ డాడ్??
20) పల్లెటూరు/ సిటీ
21) స్కూల్ ఫ్రెండ్స్ / కాలేజ్ ఫ్రెండ్స్
22) జాబ్ / బిజినెస్
23) ఎప్పుడైనా ప్రేమలో పడ్డారా?? One side / two side
24) మీ ట్విట్టర్ crush?? Tag him/ her
25) మీ home town పేరు చెప్పకుండా explain cheyyandi
26) మొబైల్ / tv
27) డ్రైవింగ్ వస్తదా??
28) మీ ఫేవరెట్ హాలిడే spot??
29 ) లాస్ట్ one వర్డ్ about me
