రాయలసీమ నుండి TDP యువ వాయిస్ కావాలి.
సీమలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినా..
రాయలసీమ హక్కుల/రాజధాని/సాగునీరు..,పేరుతో యువత మనసుల్లో విషబీజాలు నాటారు.
ఈ హక్కుల బ్యాచ్ ఎవరా అని చూస్తే YCP సానుభూతిపరులుగా జగన్ ని వేనోళ్ళ పొగుడుతూ చంద్రబాబుని విమర్శిస్తూ కనబడుతుంటారు.Ex:Na frnds

కోస్తా కన్నా,సీమలో టీడీపీ వాయిస్ బలంగా వినిపించాలి.
రాయలసీమకు TDP ఏమేమి చేసిందో ప్రూఫ్ లతో చూపించాలి.
సోషల్ మీడియా లో రాయలసీమ నుండి గట్టిగా వాయిస్ వినిపించే టీడీపీ వాళ్ళు చాలా తక్కువ
రాయలసీమ ప్రాంతం నుండి బాగా సబ్జెక్ట్ ఉన్నవాళ్ళకి ఎంకరేజ్ చెయ్యడం దీర్ఘకాలం పార్టీకి మంచిది...

ఈ వైసీపీ బ్యాచ్.... కాలేజీలు..యూనివర్సిటీ ల్లో...మీటింగులు పెట్టి.....న్యూట్రల్ ముసుగులో టీడీపీ కి వ్యతిరేకంగా భావజాలం వినిపిస్తుంటారు.....గత ఎన్నికల్లో వైసీపీ కి కొంతమేర పనయ్యింది కూడా......
అక్కడికేదో జగన్ సీమకు ఇరగబొడిచేస్తున్నట్టు.....
#TDPTwitter