A thread on @pawankalyans donations
1.ఖమ్మం జిల్లా పాండు రంగాపురం జీసెస్ అనాధాశ్రయనికి 1 lakh
2.ఖమ్మంలో శ్రీజ కు క్యాన్సర్ సోకితే 2 లక్షలు and medical cost.
3. దివ్యంగుల రెండో కిక్రెట్ టోర్నమెంట్ కి 5 లక్షలు
4. AP ప్రత్యేక హోదా కోసం అమరుడు అయ్యిన మునికోటి కుటుంబానికి 2 lakhs

5.బీద బ్రహ్మిన్స్ కుటుంభానికి చెందిన రేవతి కండరాల వ్యాధికి మైసూర్ పంపి పూర్తి వైద్య సహకారం 20 వేలు కుటుంబానికి టిక్కెట్స్ బుక్ చేశారు
6. ఆంద్ర వర్ధ మాన షూటర్ రేఖ కోచింగ్ కోసం 5 లక్షలు సహాయం
7. అసిస్టెంట్ కెమెరా మెన్ రవి భార్యకి ఆరోగ్యం బాగోక పోతే వైద్యం కోసం 25 లక్షలు

8. ఆధునిక మహాభారతం రచయిత గుంటూరు శర్మ గారు పుస్తకం పూర్తి ముద్రణ ఖర్చు మరియూ కుటుంబానికి ఆర్ధిక సహాయం
9. పావలా శ్యామల గారికి లక్ష రూపాయలు సహాయం
10. సర్ధార్ సినిమా ఆడియో రిలీజ్ సందర్భంగా వికలాంగులుకు ఆర్థిక సహాయం.
11. సుభాషిణి గారికి 2 లక్షలు క్యాన్సర్ వైద్యం కి సహాయం.

12. హమాచల్ ప్రదేశ్ చనిపోయిన 24 మంది తెలుగు రాష్ట్రాల కుటుంబాలకు లక్ష చప్పున 24 లక్షలు ఇవ్వడం జరిగింది.
13. యాసిడ్ దాడిలో గాయపడిన ప్రణీత కి ఉన్నత చదువులు కు వైద్య ఖర్చులకు సహాయం మోరల్ సపోర్ట్ అందించారు
14. ఖమ్మంలో కష్టాల్లో ఉన్న అభిమాని కుటుంబానికి 2 లక్షలు ఆర్ధిక సహాయం.

15.మాహాబుబ్ నగర్ లో ప్రమాదానికి గురైన అభిమాని కొట్టే వెంకటేష్ యాదవ్ కి 5 లక్షలు
16. సర్ధార్ ఆడియో ఫంక్షన్ లో చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయిస్తాను అని. తన సోంత బెంజ్ కారు ను 2 కోట్లకు అమ్మి వైద్యం చేయించారు.
17. క్రీడాకారుడు సురేష్ కి ట్రైన్ యక్షడెంట్ అయ్యితే 5 లక్షలు సహాయం

18. బైకర్ గోదా సతీష్ గారికి 5 లక్షలు ఆర్ధిక సహాయం
19. కోట్లు వచ్చే యాడ్స్ వదిలి చేనేత కార్మికులకు అంబాసీడర్ గా వ్యవహరించడం
19. ఆజ్ఞాత వాసి షూటింగ్ లో సరదాగా ఫోటో దిగితే ఆయన కాశీ లో జాబ్ చేస్తూ చనిపోయారని పేపర్ లో చూసిన వెంటనే ఆ కుటుంబ పరిస్థితి తెలుసుకుని లక్ష ఆర్ధిక సహాయం

20. హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుంటే రోడ్డు పక్కన పనిచేసే ఒక ఆవిడ సెక్యూరిటీ వారిస్తున్నా వెళ్లి పవన్ కాళ్ళ దగ్గర తన బిడ్డకి ప్రాణం పోయండి దేవుడా అని ఏడిస్తే వెంటనే ఆ బిడ్డని రైన్ బో ఆసుపత్రికి పంపించి వైద్యం చేయించి బ్రతికించి తిరిగి వారి ఇంటికి కూడా వెళ్లారు
21. ఆర్ట్ డైరెక్టర్ శేష గిరి అబ్బాయికి ఒంట్లో బాగోక పోతే రైన్బో ఆసుపత్రిలో వైద్యం చేయించి ప్రాణం పోశారు
22. 2009 లో ఆదిలాబాద్ తండాలులో మారుమూల ఉన్న కొలం గూడా గోండు గూడా గ్రామాల్లో నీరులేక తండా వాసులు ఇబ్బంది పడుతుంటే సోంత డబ్బుతో రెండు మంచినీటి బోర్లు ఏర్పాటు చేశారు.

22.సినిమాల్లో హెయిర్ స్టయిల్ చేసిన రాం కి సెలూన్ షాప్ కి ఓపెనింగ్ కి వెళ్లి కొంచెం మొత్తం ఆర్ధిక సహాయం.
23. తమిళనాడు లో వరదలు నిమిత్తము తనకి ఉన్న రెండో బెంజ్ కారును అమ్మి 2 కోట్లు ఇవ్వడం జరిగింది.బెంజ్ కార్లు రెండు అమ్మి స్కోడా కారుకే పరిమితం అయ్యారు

ఇవన్నీ సహాయం పొందిన వ్యక్తులు చేప్తే బయటకు వచ్చాయి బయటకు రానివి ఇంకెన్నో